Home Search
జగ్గారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వైభవంగా బోనాల ఉత్సవాలు
పోతురాజులతో స్టెప్పులేసిన జగ్గారెడ్డి
సదాశివపేట: ఆషాఢ మాసాన్నీ పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. మంగళవారం సదాశివపేటలో కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో దుర్గభవానీ...
కార్యకర్తల్ని కాపాడుకుంటాం..!
రాష్ట్ర ఆర్థిక , వైద్యారోగ్య శా ఖ మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి: పార్టీ కార్యకర్తలను కం టికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ఆర్థిక , వైద్యారోగ్య శా ఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు....
సంగారెడ్డిలో వైశ్య భవన్‌కు రెండెకరాలివ్వాలి
మంత్రికి సంఘం నేతల వినతి
సంగారెడ్డి టౌన్: జిల్లా ఆర్య వైశ్య మహాసభ భవన నిర్మాణానికి స్థలం ఇవ్వడంతో పాటు నిర్మాణానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
టిపిసిసి అధ్యక్షుడితో పాటు పలువురిపై రాహుల్‌కు ఫిర్యాదు
మరోసారి బయటపడ్డ అంతర్గత కుమ్ములాటలు
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించం: అధిష్ఠానం హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎదుట తెలంగాణ కాం గ్రెస్ నాయకులు రచ్చ చేశారు....
రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ విజయం
హుస్నాబాద్ : రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మరో ఆరు నెలలు ఓపిక పట్టండి గూడు కల్పిస్తామని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులతో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే...
వీరశైవులు లింగాయత్‌లది ఒకటే ధర్మం
కొండాపూర్: వీరశైవులు, లింగాయత్‌లు అంతా ఒక్కటే ధర్మం అని, బసవేశ్వరుని ఆచరణలను పాటిస్తూ ముందుకు సాగాలని శ్రీశైలం సూర్య సింహానాధీశ్వర శ్రీశ్రీశ్రీ జగద్గురు అన్నారు. మంగళవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ శివారులోని...
తక్కువ ధరకు బంగారం పేరుతో మోసం….
కామారెడ్డి: తక్కువ ధరకు బంగారం పేరుతో మూడు లక్షల రూపాయలకు టోకరా పెట్టిన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. సదాశివనగర్‌లో వ్యాపారి ఆనంద్‌ను దుండగులు మోసగించారు. నకిలీ బంగారం అని తేలడంతో వ్యాపారి...
ఎఐసిసి పిలుపు మేరకు దిల్లీకి హస్తం నేతలు క్యూ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిల్లీ రావల్సిందిగా ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,...
కాంగ్రెస్‌లో వాళ్లు హోంగార్డ్స్: బండి
హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు...
బిఆర్ఎస్ స్టీరింగ్ మా చేతిలో లేదు
ముస్లింలు తాకితే జగ్గారెడ్డికి కరోన వస్తదట
ఎంపి అసదుద్దీన్ ఓవైసి
సదాశివపేట: తెలంగాణలో బిజెపి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌షాకు ఒక వ్యాపార వేత్త ఇల్లుకట్టించాడని, అక్కడే ఉండి తెలంగాణాలో...
కాంగ్రెస్ పార్టీ ముఖ్యులపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తూ పెట్టిన పోస్టింగుల వెనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యులే ఉన్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో...
ఉత్తమ్‌పై ట్రోలింగ్.. కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌పై అధిష్టానం వేటు
ఉత్తమ్‌పై ట్రోలింగ్.. రంగంలోకి అధిష్టానం...
యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌పై అధిష్టానం వేటు
మరోవైపు యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇంఛార్జి ప్రశాంత్‌తో పాటు
మరో నలుగురిపై పోలీసులు ఐపిసి 154, 157...
నేడు హైదరాబాదులో యువ సంఘర్షణ సభ
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో నిర్వహించే యువ సంఘర్షణ సభకు ఆమె...
బిజెపి డబుల్ ఇంజన్ అంటే అదానీ-ప్రధాని: చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన ఎస్ఐ
హైదరాబాద్ : తాను మరణిస్తూ మరో ఐదుగురికి ఓ ఎస్ఐ ప్రాణాలను పోశాడు. సంగారెడ్డిలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న కొమ్ముల సుభాష్ చందర్(59) కుమారుడికి పెళ్లి ఇటీవల ఫిక్స్ అయింది....
లంబాడీల జీవితాల్లో వెలుగుల కోసం కృషి చేసిన మహానీయుడు సేవాలాల్
సంగారెడ్డిః బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని, కొండల ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాండాలలో నివాసం ఏర్పాటు చేయడంలో సంత్ సేవాలాల్ చేసిన పోరాట ఫలితమే అని సంగారెడ్డి ఎమ్మెల్యే...
త్వరలో నా పాదయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తా: భట్టి
హైదరాబాద్: త్వరలోనే తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టుగా సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హత్ సే హత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి సంబంధించి,...
అక్బరుద్దీన్ ఒవైసీతో భేటీపై కాంగ్రెస్ ఎంఎల్ఎల వివరణ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార బిఆర్ఎస్పై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన ప్రసంగం వాడీవేడిగా...
బయట పులి.. అసెంబ్లీలో పిల్లి..
గవర్నర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బయట...
కాంగ్రెస్ శిక్షణా తరగతులకు సీనియర్లు డుమ్మా…
భట్టి మినహా సీనియర్లంతా డుమ్మా ...
ఖర్గేనూ లెక్క చేయని నేతలు
కాంగ్రెస్‌లో వాట్ నెక్ట్..?
మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరు కావాలని అసంతృప్తితో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్...