Tuesday, April 23, 2024
Home Search

జర్నలిస్టులు - search results

If you're not happy with the results, please do another search
MLA chevireddy bhaskar reddy serious on Journalist

జర్నలిస్టుల కాళ్లు విరగగొట్టి తోలు తీస్తా: చెవిరెడ్డి

అమరావతి: తనపై సోషల్ మీడియాలో వార్తలు రాస్తే తోలు తీస్తౠ, ఇంటికి వచ్చి కాళ్లు, చేతులు విరగగొడుతానని వైసిపి ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విలేఖర్లను బెదిరించారు. తిరుపల్లి పట్టణంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర...
Trinamul attack

ఇడి అధికారులపై తృణమూల్ దాడి

కోల్‌కతా: రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సందేశ్‌ఖలి ప్రాంతానికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై శుక్రవారం ఉదయం విచక్షనారహితంగా దాడి జరిగింది....

రైతుల బలవన్మరణాలకు కారణాలు

దేశంలో కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతులజాబితాలో స్థానం పొందితే, దేశానికి అన్నంపెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి చేరుతున్నారు. ఈ జాబితా నిరంతరం పెరుగుతూ వుండి ప్రజాతంత్రవాదులు, రైతాంగ ప్రయోజనాలు కోరుకునే...

ప్రజాస్వామిక విలువలకు చేటు తెచ్చిన పెగాసస్

ఇజ్రాయెల్‌కి చెందిన ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్‌వేర్ తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐ ఫోన్లను లక్ష్యంగా చేసుకొన్నారంటూ ‘యాపిల్’...
A high-level meeting on the welfare of journalists after January 15

జర్నలిస్టుల సంక్షేమంపై జనవరి 15 తర్వాత ఉన్నతస్థాయి సమావేశం

ఐజెయూ, టియుడబ్ల్యుజె ప్రతినిధి బృందానికి మంత్రి పొంగులేటి హామీ మన తెలంగాణ / హైదరాబాద్ :  జర్నలిస్టుల ఇంటి స్థలాలు, సంక్షేమ చర్యలపై జనవరి 15తర్వాత సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని...
Rs.5 lakh for gig and platform workers

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా….

హైదరాబాద్: రూ.5 లక్షల విలువైన ప్రమాద బీమా సదుపాయాన్ని గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం...

జర్నలిస్టుల ఫోన్లలో ‘పెగాసస్’

న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.అక్టోబర్‌లో యాపిల్‌నుంచి హ్యాక్ అలర్ట్ మెస్సేజిలు వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించినట్లు అంతర్జాతీయ ఎన్‌జిఓ సంస్థ ఆమ్నెస్టీ...

గాజాలో జర్నలిస్టుల దురవస్థ

ఇజ్రాయెల్- హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రారంభమై పది వారాలు కావస్తోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికా, కొన్ని అరబ్ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో కాల్పుల విరమణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు....
Slipper Attack on CM Convoy Case: Woman Journalist Arrested in Kerala

సిఎం ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పుల దాడి.. మహిళా జర్నలిస్టుపై కేసు

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి విజయన తన క్యాబినెట్ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న బస్సుపై ఇటీవల చెప్పుల దాడి జరిగింది. నవకేరళ సదస్సులో పాల్గొనడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి బస్సు కెఎస్‌యు కార్యకర్తలు షూ విసిరారు....

మిలిటరీ ఆపరేషన్ రీతిలో దాడి

ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంకు మాతృక, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే మనం ౠప్రజాస్వామ్య దేవాలయం’గా భావించే పార్లమెంట్ లో ఉగ్రదాడి తరహాలో దాడి జరగడం దేశ ప్రజల అందరికి సిగ్గుచేటు. మన భద్రతా, నిఘా వ్యవస్థల...
No one should come to the hospital to see me

నేనే వస్తా… ఎవరూ రాకండి

నేను త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా బిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులకు మాజీ సిఎం కెసిఆర్ విజ్ఞప్తి ఆసుపత్రి బెడ్ నుంచి వీడియో సందేశం విడుదల చేసిన కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తనను పరామర్శించేందుకు ఎవరూ యశోద...
Six guarantees in 100 days

100 రోజుల్లో ఆరు గ్యారంటీలు

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిన సిఎం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభం రూ.10లక్షలకు పరిమితి పెంచిన ‘ఆరోగ్యశ్రీ’ అమల్లోకి.. రాష్ట్రవ్యాప్తంగా...
Israel-palestine war 2023

‘బాబ్రీ’తో ఇజ్రాయెల్ వైపు మొగ్గు!

పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య 43 రోజుల పాటు జరిగిన యుద్ధంలో జరిగిన మారణ హోమం ప్రపంచాన్ని కదిలించింది. ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాల చొరవతో నాలుగు రోజుల పాటు విరామం లభించిన యుద్ధానికి,...
Harish Rao

60 రోజుల్లో హరీశ్ రావు అలుపెరుగని ప్రచారం

విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటనలు 80కి పైగా ప్రచార సభలు, రోడ్ షోలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకులు, మంత్రి హరీశ్ రావు అక్టోబర్,...
Ideological battle with BJP

బిజెపితో సైద్ధాంతిక సమరం

మన తెలంగాణ/హైదరాబాద్: ఏరోజు కూడా తాము బిజెపితో పొత్తు పెట్టుకోలేదు, భవిష్యత్తులో కూడా బిజెపి వంటి పార్టీతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు....

చంద్రమోహన్ సంతాప సభకు హాజరైన కుటుంబ సభ్యులు

హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న కన్నుమూశాడు. ఆయన కుటుంబ సభ్యులు 11వ రోజు పెద్ద కర్మ నిర్వహించారు. సంతాప సభ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించారు. సంతాప సభకు చంద్రమోహన్...
Indian govt refused permission for Arundhati Roy to go to Germany

అరుంధతీరాయ్ నోరు నొక్కే చర్యలు!

ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే...

ఐదుగురు పాలస్తీనియన్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ దళాలు

జెరూసలెం: ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు మిలిటెంట్లతోసహా మొత్తం ఐదుగురు పాలస్తీనియన్లను మట్టుబెట్టాయి. దీంతో గాజాలో ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతంలో హింస మరింత చెలరేగింది. అక్టోబర్ 7న గాజా యుద్ధం ప్రారంభమైన...

డీప్‌ఫేక్ వీడియోలు సమాజానికి ప్రమాదకరం

న్యూఢిల్లీ: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలు సినీతారలు, సెలబ్రిటీలను తీవ్రకలవరపాటుకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో స్పందించారు. కృత్రి...
Money trading should be stopped in assembly elections

అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు వ్యాపారం అరికట్టాలి: ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు...

Latest News