Saturday, April 20, 2024
Home Search

నటుడు - search results

If you're not happy with the results, please do another search
Kannada actor Nitin Gopi passed with heart-attack

కన్నడ నటుడు గుండెపోటుతో కన్నుమూత!

బెంగళూరు:కన్నడ నటుడు నితిన్ గోపి(39) గుండెపోటుతో కన్నుమూశారు. ‘పునర్వివాహ’ సీరియల్‌లో ఆయన చాలా పేరు తెచ్చుకున్నారు. చిన్న వయస్సులోనే ఆయన కన్నుమూయడం అభిమానులను కలవరపరిచింది. గుండెపోటు రాగానే ఆయనను ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. బెంగళూరులోని...
Manoj Bajpayee

మొదట్లో ప్రజలు మాటలతో కుంగదీశారు: నటుడు మనోజ్ బాజ్‌పేయి

ముంబై: విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ అనే సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటుడు తన తాజా ఇంటర్వూలో...
Sharwanand

కారు ప్రమాదానికి గురైన నటుడు శర్వానంద్

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఇది ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే శర్వానంద్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో ప్రమాదానికి గురయ్యారు. శర్వానంద్ ఒకేసారి అనేక...
Actor Aditya Singh Rajput was found dead in bathroom 

బాలీవుడ్ లో మరో విషాదం.. యువ నటుడు అనుమానాస్పద మృతి

ముంబై: బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మోడల్, యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్(32) బాత్ రూమ్ లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.....
Actor Sarath Babu passed away

ప్రముఖ నటుడు శరత్‌బాబు కన్నుమూత

సీనియర్ నటుడు శరత్ బాబు(71) సోమవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనను ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే....

నటుడు శరత్ బాబు ఇకలేరు..

హైదరాబాద్: సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్దిసేపటి క్రితమే ...

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌తో అమెరికా రాయబారి భేటీ

ముంబై : భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి మంగళవారం బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌తో ముంబై లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సబర్బన్ బంద్రాలో షారూఖ్ నివాసం మన్నట్‌లో...
Tamil Comedian actor Manobala passed away

తమిళ నటుడు- దర్శకుడు మనోబాల కన్నుమూత

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల బుధవారం కాలేయ సంబంధ వ్యాధితో మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోబాలను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...
Malayalam actor Mamukkoya passes away suddenly

మళయాళ నటుడు మముక్కోయ ఆకస్మిక మృతి

మలపురం : ఆనాటి మళయాళ నటుడు మముక్కోయ (76) ఆకస్మికంగా బుధవారం ఉదయం మృతి చెందారు. గత సోమవారం ఆయన కేరళ లోని మలప్పురం జిల్లా వందూర్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లారు....
Nawazuddin and Alia

నోరు విప్పిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య ఆలియా!

ముంబై: కుటుంబ కలహాల కారణంగా నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నుంచి అతడి భార్య ఆలియా సిద్ధిఖీ విడిపోయింది. కానీ ఇన్నాళ్లకు ఆమె తన బాధల గురించి నోరు విప్పింది. ఆమె ఒక ఇంటర్వూలో...
Kannada TV Actor Ram Suicide

టీవీ నటుడు రామ్ ఆత్మహత్య..

బెంగళూరు: కన్నడ టీవీ నటుడు సంపత్ జె రామ్ ఆత్మహత్య చేసుకున్నారు. 35 సంవత్సరాల రామ్ బెంగళూరుకు సమీపంలోని నెలమంగళ వద్ద ఉన్న ఆయన నివాసంలోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే...
Sharathbabu

సినీ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్: సినీ నటుడు శరత్‌బాబుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే శరత్‌ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శరత్ బాబు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 20న స్వల్ప అస్వస్థతకు...
Anil kapoor and Anupam Kher

దుఃఖం ఆపుకోలేకపోయిన నటుడు అనిల్ కపూర్!

ముంబై: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల కీశే. సతీశ్ కౌశిక్ 67వ జయంతి వేడుకలను ‘సతీశ్ కౌశిక్ నైట్’ పేరిట నిర్వహించారు. ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు బంధుమిత్రులందరూ హాజరయ్యారు. ఆయన కౌశిక్...
Ajay-Devgan2

నటుడు అజయ్ దేవ్‌గణ్ జన్మదిన వేడుకలు

ముంబై: బాలివుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ నేడు 54 ఏళ్లకు చేరుకున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ముంబైలోని ఆయని ఇంటి బయట అనేక మంది అభిమానులు గుమ్మికూడి ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు....
Costume Krishna

నటుడు, నిర్మాత కాస్య్టూమ్ కృష్ణ కన్నుమూత

చెన్నై: సీనియర్ నటుడు, నిర్మాత కాస్య్టూమ్  కృష్ణ నేడు కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన విజయనగరం...
Nawazuddin Siddiqui family

నటుడు నవాజుద్దీన్ కుటుంబానికి హైకోర్టు ఆదేశం!

ముంబై: తమ పిల్లలతో సహా కోర్టు ముందు ఏప్రిల్ 3న హాజరుకావాలని నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన మాజీ భార్య జైనాబ్ సిద్ధిఖీని బాంబే హైకోర్టు గురువారం ఆదేశించింది. పిల్లల కోసం వారి...
Malayalam actor Innocent passed away

ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత

న్యూస్‌డెస్క్: ప్రముఖ మలయాళీ నటుడు, మాజీ ఎంపి ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి కోచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. 75 సంవత్సరాల ఇన్నోసెంట్ 700కు పైగా చిత్రాలలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు....
Prakash Raj

నటుడు ప్రకాశ్ రాజ్ క్విజ్ ప్రశ్న‘వాటీజ్ కామన్ హియర్’?

హైదరాబాద్: ‘మోడీ’ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఆయన పదవే పోయేలా చేసిందన్నది  తెలిసిందే. పరువు నష్టం కేసులో రాహుల్ ను సూరత్ కోర్టు...
Actor Chetan arrested over Hindutva tweet

హిందూత్వపై కామెంట్లు..కన్నడ నటుడు చేతన్ అరెస్టు

  న్యూస్ డెస్క్: అసత్యాలపైనే హిందూత్వ నిర్మాణమైంది అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్ వైరల్ కావడంతో కన్నడ సినీ నటుడు చేతన్ కుమార్‌ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు మంగళవారం అరెస్టు...
Sameer Kakkar passed away

బాలీవుడ్ నటుడు సమీర్ కక్కర్ కన్నుమూత

  ముంబై: ప్రముఖ నటుడు సమీర్ కక్కర్ బుదవారం తెల్లవారుజామున ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.71 సంత్సరాల సమీర్ కక్కర్ శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరగా క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతోపాటు వివిధ...

Latest News