Home Search
పెళ్లి - search results
If you're not happy with the results, please do another search
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ఆందోళన
ఎల్బీనగర్ : భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళన చేసిన సంఘటన నాగోల్ ఠా ణా పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్‌కు చెందిన తరిగోపుల అమరేందర్ హైకోర్టు...
పరీక్ష హాలుకు వచ్చిన పెళ్లి కొడుకు..
పెళ్లంటే నూరేళ్ల పంట... నిజమే. కానీ సంపాదన లేకపోతే ఆ పెళ్లి నూరేళ్ల తంటా. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే, ఆ పెళ్లి కొడుకు మ్యారేజీ హాలుకు వెళ్లేముందు పరీక్ష హాలుకు...
ఆ పెళ్లి కొడుకు పంట పండింది.. కట్నంగా కార్లూ, కోట్లూ! (వీడియో)
కలవారి పెళ్లిలో కనిపించేందంతా డాబూ దర్పమే. అలాంటి పెళ్లే ఒకటి ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. పెళ్లి కూతురు తరఫువారు వరుడికి కట్నంగా చదివించిన బహుమతుల జాబితా చూస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే! ధూమ్...
ఎన్నారై పెళ్లిలపై సమగ్ర చట్టం
న్యూఢిల్లీ : ఎన్నారైలు, భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల ఉదంతాలపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాలలోని భారతీయ సంతతివారు (ఎన్నారై), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఒసిఐ)లు ఇక్కడి పౌరులను...
రకుల్ ఇంట పెళ్లి సందడి షురూ..
బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ నెల 21న గోవాలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. గోవాలోని ఓ ప్రైవేట్...
లేటు వయసులో ఘాటు ప్రేమ… ఆస్ట్రేలియా ప్రధానికి రెండో పెళ్లి
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్(60) రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆర్థిక సేవల నిపుణురాలు జోడీ హేడన్, ఆంథోనీ లేటు వయసులో ఒకటి కానున్నారు. ఇద్దరు మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్టు...
మెదక్ లో పెళ్లి బస్సును ఢీకొట్టిన లారీ
నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివారులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందంతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో...
కుల గజ్జికి ఇదొక నిదర్శనం.. దళిత పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగకూడదట!
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశంలో కులమత విభేదాలు సమసిపోలేదు. తమది అగ్రకులమనీ, ఎదుటివారిది నిమ్నకులమనీ దూషించడం, అవమానించడం దేశంలో ఏదో ఓ మూల రోజూ జరుగుతున్న తతంగమే. గుజరాత్ లో...
పెళ్లి పీటలెక్కబోతున్న రకుల్ ప్రీత్ సింగ్!
బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ నెల 21న గోవాలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన...
లండన్ మెట్రోలో భారతీయ పెళ్లికూతురు!(వీడియో)
ప్రాచీన భారతీయ సంప్రదాయాల పట్ల, ఆధ్యాత్మిక విధానాల పట్ల పాశ్చాత్య దేశాలవారు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. మన పెళ్ళి వేడుకలంటే వారికి ఎంతో సరదా కూడా. విదేశాలకు చెందిన చాలామంది వధూవరులు ఇండియాకు...
మరో హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది!
మరో బాలీవుడ్ బ్యూటీ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుంది. ఆ ముద్దుగుమ్మ పేరు అస్మితా సూద్. ఎవరీ అస్మిత అనుకుంటున్నారా? తెలుగులో ‘బమ్మిగాడి కథ’తో హీరోయిన్ గా పరిచయమైంది. ఆడు మగడ్రా బుజ్జీ,...
రెండో పెళ్లి కావడం లేదని చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య
నిర్మల్: రెండో పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కిర్గుల్ గ్రామానికి చెందిన...
పెళ్లి చేసుకొని…. చెట్టుకు ఉరేసుకున్న ప్రేమ జంట
బెంగళూరు: వివాహం చేసుకున్న గంటల్లోనే ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం గుల్బర్గాలో జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం... యాడ్రామి తాలుకా మాగణగేరా గ్రామంలోగొల్లాళప్ప(26) అనే యువకుడు తన...
చట్ట వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరస దెబ్బలు తగులుతున్నాయి.2018లో జరిగిన ఇమ్రాన్ బుష్రా ఖాన్‌ల వివాహం చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని పేర్కొన్న కోర్టు శనివారం ఆ...
పెళ్లి కొడుకుని చూడటానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు
చిన్నకోడూరు : పెళ్లికొడుకుని చూడడానికి వెళ్తున్న కుటుంబంపై వాహనం రూపంలో మృత్యువు దాడి చేసింది. శుభ ఘడియల కోసం ఎదురుచూస్తున్న కళ్ళు మూతపడ్డాయి. ఆశలు ఆవిరైపోయాయి. ఈ విషాద ప్రమాద ఘటనలో పెళ్లి...
పెళ్లికి సిద్ధమవుతున్న అందాల తార
హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ మరో 21రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక తాజా కబురు ఏంటంటే ఆమె పెళ్ళికి సంబంధించిన పనులు ఊపందుకోనున్నాయి. ఆమె...
కుర్చీకోసం పందిట్లో పెళ్లి పెటాకులు!
కుర్చీకోసం రాజకీయ నాయకులు తన్నుకోవడమే ఇంతవరకూ చూశాం. కానీ చిన్నపాటి కుర్చీకోసం పెళ్లిళ్లు పెటాకులవుతాయని తాజాగా జరిగిన ఓ సంఘటనతో తెలిసివచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఈ సంఘటన చోటు...
పెళ్లి వయస్సుపై పార్లమెంటరీ కమిటీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : మహిళల వివాహ వయస్సును ప్రస్తుతపు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కోరుతున్న బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీకి నివేదిక సమర్పణకు గడువును మరొక సారి పొడిగించడమైంది. బుధవారం (31న)...
15 రోజుల్లో ప్రియుడితో పెళ్లి… సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
రంగారెడ్డి: సహజీవనం చేస్తున్న వ్యక్తితో 15 రోజుల్లో పెళ్లి... ఇంతలోనే ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిహార్ రాష్ట్రానికి చెందిన...
పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటుతో..
యూత్‌ను అలరించే కథతో సందేశాన్నిస్తూ తెరకెక్కిన సినిమా ‘బీఫోర్ మ్యారేజ్’. మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై.నాగేశ్వర్...