Wednesday, April 24, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Fish market with Rs.50 crores

రూ.50కోట్లతో చేపల మార్కెట్

మన తెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక వసతులతో కోహెడలో హోల్‌సేల్ చేపల మార్కెట్ ని ర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
Crude oil imported from Russia increased 33 times

సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఏడాది తొమ్మిది రాష్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న...
Pilot dead training

శిక్షణ విమానం కూలి పైలట్ మృతి

  భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో గురువారం రాత్రి ఒక శిక్షణ విమానం కూలిపోయి అందులోని పైలట్ మరణించాడు. శిక్షణలో ఉన్న మరో పైలట్ గాయపడ్డాడు. పైలట్ కెప్టెన్ విశాల్ యాదవ్(30) రాత్రి 11...
Uma Bharti flag against BJP

బిజెపిపై ఉమా భారతి ధ్వజం!

కొంత మంది జనం దేవుళ్లుగా భావిస్తున్న రాముడు, హనుమంతుడు, కృష్ణుడు వంటి వారిని బిజెపి తమ కార్యకర్తలుగా మార్చిందని, ఆలయాలకు పరిమితం కావాల్సిన వారిని వీధుల్లోకి తెచ్చిందని, ఓట్ల కోసం వాడుకుంటున్నదని ఎవరైనా...
CM KCR Speech

దేశమంతా ఉచిత విద్యుత్

హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే...కేవలం రెండు సంవత్సరాల్లోనే వెలుగు జిలుగుల భారత్‌గా తయారు చేస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే...
Yamaha opens new blue square outlet in Nellore

ఏలూరులో నూతన బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌ ప్రారంభించిన యమహా

ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు తాము నూతన బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌ను లక్ష్మీ మోటర్స్‌ పేరుతో (2000...

రాముడిపై బిజెపికి పేటెంట్ లేదు

భోపాల్: శ్రీరాముడు, హనుమంతుడు లేదా హిందూ మతంపై బిజెపికి పేటెంట్  హక్కులేవీ లేవని బిజెపి సీనియర్ నాయుకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. వీటిపై ఎవరికైనా విశ్వాసం ఉండవచ్చని, అయితే తమ విధేయత...
Objections on the song 'Pathaan'

‘పఠాన్’ పాటపై అభ్యంతరాలు!

ఇటీవల జరుగుతున్న కొన్ని ఉదంతాలను చూసినపుడు మన దేశం లో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. చాలా మందికి దేని మీదా స్పందన లేకపోవటం కూడా ఆందోళనకు గురి...
Vajpayee history

గొప్ప రాజకీయవేత్త వాజ్‌పేయీ!

మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్‌పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్‌పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
Modi's Gujarat wobble

మోడీ గుజరాత్ డొల్లతనం

మన జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడికి అసలు...

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు..

హైదరాబాద్ : అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా...
Old age pension will be increased to Rs 1000 if Congress comes to power: Kamal Nath

కాంగ్రెస్ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ. 1000 కి పెంపు : కమల్‌నాథ్

భోపాల్ : వచ్చే ఏడాది ఆఖరులో మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ. 1000 కు పెంచుతామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కమల్‌నాథ్...

నిఖత్ జరీన్ కు అభినందనలు తెలిపిన మంత్రి వేముల

నిజామాబాద్ : కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్, తాజాగా మధ్యప్రదేశ్, బోపాల్‌లో జరిగిన 6వ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్...
Nikhat Zareen

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గెలుపు

భోపాల్:  ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌-2022లో  సత్తా చాటింది. స్వర్ణం గెలిచి తెలంగాణకు వన్నె తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఈ జాతీయ టోర్నీలో నిఖత్‌, రైల్వేస్‌ బాక్సర్‌...
Vegetable rate decreased

నేల చూపులు చూస్తున్న కూరగాయల ధరలు

భారీ ఎత్తున దిగబడి పెరగడమే కారణం మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి మార్కెటింగ్‌శాఖ అధికారులు మన తెలంగాణ/సిటీబ్యూరో : గ్రేటర్‌లో హై దరాబాద్‌లోని మార్కెట్లో కూరగాయల ధరలు సగానికి పైగా తగ్గాయి. నెల రోజులు...
Demolition of accused's house with bulldozer

యువతిని చితకబాదిన యువకుడి ఇల్లు బుల్‌డోజర్‌తో కూల్చివేత..

భోపాల్ : ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది. రెండు రోజుల క్రితం తనను పెండ్లి చేసుకోవాలంటూ కోరిన ఓ యువతిని కిందపడేసి చితకబాదిన...
Kanimozhi in Rahul Bharat Jodo Yatra

భారత్ జోడో యాత్రలో కనిమొళి

ఫరిదాబాద్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సారథ్యంలో హరియాణాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో డిఎంకె ఎంపి కనిమొళి పాల్గొన్నారు. భారతదేశ వైవిధ్యంపై చేపట్టిన పాదయాత్రలో భాగస్వామికావడం సంతోషంగా ఉందని ఆమె శుక్రవారం...
Human Development Indicators

మరీ వెనుకబడిన ఇండియా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణిలో భాగంగానే, భారత దేశం విషయంలో కూడా మానవాభివృద్ధి సూచికల విలువ 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది. 191 దేశాల్లో భారత దేశానికి 132వ ర్యాంకు...
harish rao comments bjp

రైతు కల్లాలపై బిజెపి కయ్యం.!: హరీష్ రావు

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇజిఎస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల...
Corporate loan write-off in india

కార్పొరేట్లకిస్తున్న ఉచితాలు!

గుజరాత్‌లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు ఉచితాలు అనుచితాల చర్చకు తెర తీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు...

Latest News