Monday, September 15, 2025
Home Search

వివాహిత - search results

If you're not happy with the results, please do another search
Bujilapuram Motkur

మోత్కూర్ లో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య?

మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో బావిలో దూకి వివాహిత అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. బుజిలాపురం గ్రామంలో కాసగాని వెంకన్న(40),...
Miyapur Sangareddy

అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పదంగా మృతి

మన తెలంగాణ/అశ్వారావుపేట టౌన్‌ః అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. రెండేళ్లుగా గృహనిర్బంధం చేసి, హింసించి చంపారని ఆమె తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను చూడనివ్వలేదని,...
Hyderabad Nalgonda-X-Road

నల్గొండ X రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

హైదరాబాద్: నగరంలోని నల్గొండ X రోడ్ (Hyderabad Nalgonda-X-Road) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాక్టివ బండిపై వెళ్తున్న మహిళను ఆర్టిసి బస్సు కొట్టడంతో ఆమె స్పాట్‌లోనే మృతి చెందింది....

ఉరేసుకొని వివాహిత మృతి

మన తెలంగాణ/పాలకవీడు: మండలంలోని రావి పహాడ్ గ్రామంలో ఉరి వేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కళాశ్రీ(20) భార్యాభర్తల మధ్య...

వివాహిత ఆత్మహత్య

వివాహిత పురుగుల మందు త్రాగి ఆత్మ హత్యకు పాల్పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఇం దుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే దుమ్ముగూడెం మండలం బట్టిగూడెం గ్రామానికి...

పురుగుల మందు తాగి వివాహిత మృతి

మన తెలంగాణ/రఘునాథపల్లి: పురుగుల మందు తాగి వివాహిత మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై దూదిమట్ల నరేశ్ కథనం ప్రకారం.. రఘునాథపల్లి మండలం శివాజీనగర్‌కు చెందిన పొన్నాల రమ(39) భర్త తాగుడుకు...

అత్తింటి అరాచకం.. అదనపు కట్నం కోసం వివాహిత హత్య

ఎపిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విడవలూరు మండలంలో ఓ వివా హిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసం భర్త, అత్తమామలే హత్య చేసి...

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం భువనగిరి- యాదాద్రి...
Bhoopesh Baghel

ముందు అవివాహిత ఆర్ఎస్ఎస్ సభ్యులు పెళ్లిళ్లు చేసుకోవాలి: భూపేశ్ బాఘేల్

ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలను కనాలని ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన రిమార్కుపై భూపేశ్ బాఘేల్ స్పందించారు. ‘‘ ముందు అవివాహిత ఆర్ఎస్ఎస్ సభ్యులు పెళ్లిళ్లు చేసుకోవాలి’’ అన్నారు. సమాజం నిలవాలంటే...

ప్రైవేట్ బస్సులో వివాహితపై అత్యాచారం

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళపై క్లీనర్ ఆత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎపిలోని సామర్లకోటకు చెందిన వివాహిత (28) హైదరాబాద్‌లోని ఒక ప్రాంతంలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది....

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులతో గృహిణి అత్మహత్యకు గురైన సంఘటణ హయత్‌నగర్ పోలీస్‌స్టెషన్ ఫరిధీలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగోండ జిల్లా దేవరకొండ చింతపల్లి మండలం గషిరామ్ తండ దేనియా...
Constable rambabu love story

ఖమ్మంలో వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు

హైదరాబాద్:  రోజు రోజుకు పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు సాగిస్తున్న రాసలీలలు బయటకు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధిత మహిళలతో కానిస్టేబుళ్లు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. కోర్టు విషయంలో వచ్చిన వివాహితను...

పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

పిల్లలు పుట్టడం లేదని మనస్థాపంతో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిర్సనగండ్లలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. శిర్సనగండ్ల చెందిన రాజశ్రీ(29)...
East Godavari Gokavaram

ప్రియుడితో ఛాటింగ్.. వివాహితను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

అమరావతి: తన ప్రియుడితో చాటింగ్ చేస్తోందని ఓ వివాహితను ఓ మహిళ కారులో కిడ్నాప్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గోకవరం...

పుప్పాలగూడలో వివాహిత మిస్సింగ్

హైదరాబాద్: ఓ వివాహిత మిస్సింగ్ నగరంలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం...నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో ఉంటున్న బాలకృష్ణ, కృష్ణప్రియకు రెండేళ్ల క్రితం వివాహమైంది. బాలకృష్ణ ఉదయం ఆఫీస్‌కు వెళ్లిపోయాడు,...
Married woman Missing in Puppalaguda

పుప్పాలగూడలో వివాహిత అదృశ్యం

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాల గూడలో వివాహిత మిస్సింగ్ కలకలం రేపుతోంది. కృష్ణ ప్రియ అనే మహిళ భర్తకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఉదయం ఉద్యోగం నిమిత్తం భర్త బాలకృష్ణ...
Ranga Reddy Rajendranagar

సోదరుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత…ఎందుకు?

హైదరాబాద్: ఓ వివాహిత వరసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా...

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

సిటిబ్యూరోః జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘట ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికు కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా,...

వివాహిత దారుణ హత్య.. భర్త ఆత్మహత్యాయత్నం

మాదన్నపేట్ : పెళ్లైన నెల రోజులకే భార్య గొంతును అతి కిరాతకంగా కోసి చంపేశాడు ఓ భర్త. ఆపై భర్త కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటి...

కడుపు నొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

కొందుర్గు : కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత మహిళ ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొందుర్గు మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ... కొందుర్గు మండల...

Latest News