Saturday, April 20, 2024
Home Search

సంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search

సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్యకు నివాళులు

సంగారెడ్డి: తెలంగాణ సాయుధ పోరాటంలో తొలిఅమరుడు దొడ్డికొమురయ్య , నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో వెనకబడిన తరగతుల...

సంగారెడ్డి హస్తబలిలో ఎల్లమ్మ బోనాలు

సంగారెడ్డి: సంగారెడ్డిలోని ఎఫ్‌ఆర్‌ఎస్‌లోని ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మబైలెల్లీనాదో తల్లి బైలెల్లీనాదో అంటూ బోనాలు సమర్పించేందుకు సంగారెడ్డి పట్టణ వాసులతో పాటు మండలంలోని గ్రామాల ప్రజలు పెద్ద...

రేపు సంగారెడ్డిలో యువ ఉత్సవ్

సంగారెడ్డి: యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు రేపు యువ ఉత్సవ్ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర యువజన వ్యవహరాలు, మరియు క్రీడ మంత్రిత్వ శాఖ నెహ్రూ...
CM KCR visit Sangareddy

ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వస్తుంది

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్‌నగర్ వరకు మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్‌ చెరులో రూ.183 కోట్లతో...
CM KCR Speech in Sangareddy

సంగారెడ్డి జిల్లాపై సిఎం కెసిఆర్ వరాల జల్లు..

సంగారెడ్డి జిల్లాపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్‌ చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ...
Villagers beat couple in Sangareddy district

సంగారెడ్డిలో దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చేతబడి పేరుతో దంపతులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. శ్యామల, యాదయ్యలు చేతబడి చేస్తున్నారని మంత్రగాడు...

తెలంగాణ ప్రభుత్వంలోనే సంగారెడ్డి మున్సిపల్‌కు మహర్దశ

సంగారెడ్డి: సిఎం కెసిఆర్ పాలనలో పట్టణాలు వేగంగా అభివృద్ధ్ది చెందాయని, రాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కృతజ్ఞతతో ఉన్నారని తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో తెలంగాణ...

సంగారెడ్డిలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

ఆకస్మికంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శరత్ సంగారెడ్డి: టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం మొత్తం...

సంగారెడ్డిలో కుండపోత వాన

సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం కుండపోత వాన కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన రావడంతో జనం బెంబలెత్తి పోయారు. పెద్ద ఎత్తున గాలులు వేయడంతో...
Telangana Formation Day Celebrations in Sangareddy

సంగారెడ్డిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు మహమూద్ అలీ...

సంగారెడ్డిలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

సంగారెడ్డి: తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని డిగ్రీ విద్యార్థినీ వేధిస్తున్న ప్రేమోన్మాది బ్లెడ్‌తో దాడి చేయడం సంగారెడ్డిలో కలకలం సృష్టించింది. బుధవారం సంగారెడ్డి డిఎస్‌పి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీలో...
KCR supported Congress in Karnataka Says Bandi sanjay

11న సంగారెడ్డిలో “నిరుద్యోగ మార్చ్‌” : బండి సంజయ్

హైదరాబాద్ : నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ నెల 11న ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని సంగారెడ్డిలో “నిరుద్యోగ మార్చ్‌” నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు....

సంగారెడ్డిలో ఆన్‌లైన్ టాస్క్….. రూ.25 లక్షల మోసం

సంగారెడ్డి: ఆన్‌లైన్ టాస్క్ పేరుతో రూ.25 లక్షలకు పైగా మోసం చేశారు. సైబర్ నేరగాళ్లు అమీన్‌పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలను మోసగించారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశచూపి టోకరా వేశారు. ఒక...

సంగారెడ్డిలో డిగ్రీ విద్యార్థి అదృశ్యం

  అమీన్పూర్: సంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాకేశ్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. రాకేశ్ గీతం వర్సిటీలో బిఎస్‌సి తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల...

సంగారెడ్డిలో విషాదం

సంగారెడ్డి : ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేసి మోసానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ...
Tent collapse at a job fair in Saroornagar

ఈ నెల 28న సంగారెడ్డిలో జాబ్ మేళా

సంగారెడ్డి: సుస్థిర ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. సుస్థిర ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కంపెనీలో 50 ఉద్యోగాల భర్తీకి 28వ...

మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి వరకు ఆరు వరుసలుగా రోడ్డు విస్తరణ

31 కి.మీలు రూ.1400 కోట్ల వ్యయం మనతెలంగాణ/హైదరాబాద్:  మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోతిరెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా మార్చడానికి ఈ నెలాఖరులోగా టెండర్‌లను పిలవాలని...
Pregnant women infant ends life in Sangareddy Govt Hospital

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. గర్భిణీ, సహ శిశువు మృతి

డాక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకుల ఆందోళన సంగారెడ్డి బ్యూరో: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పురిటి నొప్పులతో వచ్చిన మహిళ సహ శిశువు మృత్యువాతపడ్డ సంఘటన చోటుచేసుకుంది. సిర్గాపూర్ మండలంలోని కిషన్ నాయక్ తండాకు చెందిన రాథోడ్...

ఎసిబికి పట్టుబడిన సంగారెడ్డి డిఇఒ,సీనియర్ అసిస్టెంట్

సంగారెడ్డి బ్యూరో: ఎసిబి వలలో సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణగౌడ్ పట్టుబడ్డారు. శుక్రవారం సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఎసిబి దాడులు చేసి రూ. 50వేల...
Thief committing theft arrested in Sangareddy

సంగారెడ్డిలో దొంగతనాలు.. జార్ఖండ్‌లో అరెస్ట్

సంగారెడ్డిః ఇళ్లలో ఎవరు లేని సమయంలో రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను జార్ఖండ్‌లో పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపారు. మంగళవారం సంగారెడ్డి రూరల్ పోలీస్...

Latest News