Friday, March 29, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
KTR Reacts on Guv Tamilisai Comments

గవర్నర్ గవర్నర్‌లా ఉంటే గౌరవిస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్: సమస్యలపై సమాధానం చెప్పలేక అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు గవర్నర్ అంశాన్ని తీసుకొస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు....
Harish Rao speech at Gandhi Hospital Auditorium

పనిచేసేవారికి పట్టం

ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి నార్మల్ డెలివరీలు పెరగాలి ప్రభుత్వ, ప్రైవేట్‌లో సి సెక్షన్‌లపై ఆడిట్ నిర్వహిస్తాం  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...
Coca-Cola to invest Rs 1000 crore investment in Telangana

వెయ్యి కోట్లతో కోకాకోలా

47.53 ఎకరాల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ బెవరేజేస్ ప్లాంటుతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వేస్టే వాటర్ మేనేజ్‌మెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి హెచ్‌సిసిబి ఒప్పందం హైదరాబాద్ హోటల్ తాజ్‌కృష్ణలో ఎంఒయుపై...
Ghani Movie

అద్భుతమైన మేకోవర్‌తో వరుణ్‌తేజ్ ‘గని’లో నటించాడు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనస్సన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా...
Cylinder prices hiked by Rs 25

వంటగ్యాస్‌లో పన్నుల మంటలు !

అసలు ధర రూ.545..పన్నుల భారం రూ.485 రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై పన్నుల భారం మనతెలంగాణ/హైదరాబాద్:  వంటగ్యాస్‌లో అసలు మంట కంటే ప్రభుత్వం ప్రజలపై బాదుతున్న పన్నుల మంటలే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేస్తున్న పన్నులు...
Central responsibility for purchase of grain

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే రైతు సంఘాల జెఎసి మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం...
Sajjanar visit to affected driver

బాధిత డ్రైవర్‌కు సజ్జనార్ పరామర్శ

  మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసి సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి తార్నాక ఆసుపత్రిలో చికిత్స...
Care Hospital Doctors plant saplings at Premises

‘గ్రీన్‌ఇండియా చాలెంజ్’ పాల్గొన్న కేర్ హాస్పిటల్ వైద్యబృందం..

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో బాగంగా ”వరల్ హెల్త్ డే‘ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ...
ED Arrest Director Balvinder Singh of Pch Ltd

రూ.6.18 కోట్ల పిసిహెచ్ గ్రూప్ ఆస్తులు సీజ్ చేసిన ఇడి

మనతెలంగాణ/హైదరాబాద్: బ్యాంకులను మోసంచేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై పిసిహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్‌ను ఇడి అరెస్ట్ చేయడంతో పాటు రూ.6.18 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. కాగా పిసిహెచ్ గ్రూప్ సంస్థల...
Sanjay Kumar Jha appointed as PRO of Telangana CM

సిఎం పిఆర్‌ఓగా సంజయ్‌కుమార్ ఝూ..

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి పిఆర్‌ఓగా సంజయ్ కుమార్ ఝా నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్ కుమార్ ఝా ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల అధికారిగా రెండేళ్ల...
TRS MPs Protest in Lok Sabha over Paddy

కేంద్రంపై టిఆర్‌ఎస్ ఎంపీల అలుపెరగని పోరు..

మన తెలంగాణ/హైదరాబాద్: గత 20 రోజుల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంపై టిఆర్‌ఎస్ ఎంపీలు యుద్ధం చేశారని ఆ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఖమ్మం...
Guv Tamilisai met Amit Shah

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం: తమిళిసై

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం శాస్త్రవేత్తలకు గవర్నర్ పిలుపు మనతెలంగాణ/హైదరాబాద్:  స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని , ఆ దిశగా పరిశోధనలు సాగించాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్‌లో పివి...
Minister Satyavathi Rathod on women safety

అంగన్‌వాడీ టీచర్‌పై చర్యలు : సత్యవతిరాథోడ్

  మనతెలంగాణ/ హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బూర్గుపాడు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి వాసవి (4) చేతిపై గరిటతో వాత పెట్టిన అంగన్‌వాడీ టీచర్ హైమవతిని సస్పెండ్ చేయాలని అధికారులను రాష్ట్ర...
Police responsible for protecting people: CP Bhagwat

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే

ఐఐసిటిలో 17వర్టికల్స్ సెమినార్ సమాజం కోసం పోలీసులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్ హైదరాబాద్: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కమిషనరేట్ 17వర్టికల్స్ సమావేశం...
Guv Tamilisai met Amit Shah

తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..

తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్...

ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే

దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
Kidney disease

యువతలో పెరిగిపోతున్న మూత్రపిండ వ్యాధులు!

ఆందోళన వ్యక్తం చేస్తున్న నగర డాక్టర్లు హైదరాబాద్: నేడు జీవన వైవిధ్యం మారుతున్న నేపథ్యంలో అనేక మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ స్థితిలో యువతలో పెరగుతున్న కిడ్నీ ఫెయిల్యూర్స్ ఆందోళకరంగా...
Minister KTR participating in farmers protest in sircilla

రైతుల నిరసనదీక్షలో పాల్గొన్న మంత్రి కెటిఆర్

హైదరాబాద్: సిరిసిల్లలో రైతుల నిరసనదీక్షలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. బిజెపి పాలనలో రైతులు రోజూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని కెటిఆర్ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఏడేళ్ల క్రితం ప్రధాని...
BJP should apologize to people of country for inciting hatred: KTR

జ‌ర్న‌లిస్టుల‌ను వేధిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లకు కెటిఆర్ ఆదేశం

హైదరాబాద్: సోష‌ల్ మీడియా ద్వారా సామాజిక వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఐటీ శాఖ‌ కేటీఆర్ ఆదేశించారు. జ‌ర్న‌లిస్టుల‌ను అవ‌మానిస్తూ, వేధిస్తున్న దుర్మార్గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హోం...
High court

టాలీవుడ్ డ్రగ్స్ కేసు… సిఎస్ సోమేశ్ కుమార్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. చీఫ్ సెక్రటరీ సొమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు...

Latest News