Search
Sunday 18 November 2018
  • :
  • :

ఆధునీకరణ ప్రాజెక్టుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎంపిక

Secunderabad-Railway-Statioహైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైల్వేస్టేషన్ల ఆధునీకరణ ప్రాజెక్టులో సికింద్రాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్లు ఎంపికయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఫిబ్రవరి 8న ఈ ఆధునీకరణ పనులను ప్రారంభించనున్నారు. ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే రంగానికి రూ.లక్షా 31 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

Comments

comments