Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సెకండ్ స్కార్పిన్ క్లాస్ సభ్‌మెరైన్ కందేరీ జలప్రవేశం

Khanderi-1

ముంబయి : ది సెకండ్ స్కార్పిన్ క్లాస్ మెరైన్ ముంబయిలో జలప్రవేశం చేసింది. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఈ సబ్‌మెరైన్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి సుభాష్ భమ్రే అతిథిగా హాజరయ్యారు.నీటి లోపల, ఉపరితలంపై సబ్‌మెరైన్‌కు డిసెంబరు2017 వరకు పలు కఠిన పరీక్షలుచేయనున్నారు. అనంతరం ఐఎస్‌ఎస్ కందేరీగా భారత నేవీకి అప్పగిస్తారు.

Comments

comments