Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

టీమిండియా క్లీన్‌స్వీప్

india

డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌ను భాతర్ 20తో క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన రెండో టి20లో టీమిండియా 143 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భా రత్ 20 ఓవర్లలో4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేష్ రా హుల్ ఆరు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 36 బంతుల్లోనే 70, రైనా మూడు సిక్స్‌లు, ఐదు బౌండరీలతో 69 పరుగులు చేశారు. చివర్లో హార్దిక్ పాండ్య 9 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 32 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటిం గ్‌కు దిగిన ఐర్లాండ్ 12.3 ఓవర్లలో కేవలం 70 పరుగులకే కుప్పకూలింది. చాహల్, కుల్దీప్ మూడేసి వికెట్లు తీయగా, ఉమేశ్‌కు రెండు వికెట్లు లభించాయి.

Comments

comments