Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఉగ్రదాడిని అడ్డుకున్న భద్రతా బలగాలు

                    Spanish-Army

మాడ్రిడ్‌ః స్పెయిన్‌లో మరో ఉగ్రదాడిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. కాంబ్రిల్స్ ప‌ట్ట‌ణంలో దాగి ఉన్న ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం కాల్చివేసింది. పోర్ట్ ఆఫ్ కామ్ బ్రిల్స్‌లో రెండో ఉగ్రదాడిని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ దాడిలో నలుగురు పోలీసులు, పది మంది పౌరులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడి తామే చేశామని ఐసిస్ ప్రకటించింది. గురువారం బార్సిలోనా జరిగిన ఉగ్రదాడిలో 13 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Comments

comments