Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

బెంగాల్‌లో 22 తుపాకులు స్వాధీనం

Accused-of-Gun

కోల్‌కతా: బెంగాల్‌లోని సౌత్ సెల్దా రైల్వే స్టేషన్‌లో బుధవారం భద్రతా బలగాలు సోదాలు చేయగా ఆగి ఉన్న రైలులోని ఓ కంపార్ట్‌మెంట్‌లో 22 తుపాకులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పిస్తోళ్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments