Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మైనర్లని సోషల్ మీడియా వాడటాన్ని గమనించలి..

whats
మైనర్లని సోషల్ మీడియా వాడటాని వారి తల్లిదండ్లులు పర్యవేక్షించాలని నేడు స్పెయిన్ న్యాయస్థానం తెలిపింది. వాట్సాప్‌ల్లో సామాజిక మాధ్యమాల్లో వాళ్లు ఎలాంటి మెసెజ్‌లను చూస్తున్నారో ఎలాంటి వీడియోలు చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించడం వారి బాధ్యత అని కోర్టు తెలిపింది. భర్త నుండి విడాకులు తీసుకున్న ఓ భార్య తన కూతురి వాట్సాప్ మెసెజ్‌లను చదువుతున్నాడని భర్తపై కోర్టులో పిటిషన్ దాఖాలు చేయగా ఆ కింది కోర్టు వ్యక్తిగత సమాచారం హక్కుల ఉల్లంఘనగాపై తీర్పుని వివరించింది. అయితే దీన్ని సవాలు చేస్తూ అతను పొంటెవెద్రాలోని అప్పీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తల్లిదండ్రులు పిల్లల వాట్సాప్‌లను చూడవచ్చంటూ కోర్టు తీర్పునిచ్చింది. భార్య భర్తలు విడాకులు తీసుకున్నప్పటికీ వారి పిల్లల క్షేమం విషయంలో ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయని ‘పొంటెవెద్రా’ కోర్టు తీర్పునిచ్చింది.

Comments

comments