Home ఆఫ్ బీట్ వీడియోలు హల్ చల్ చేస్తున్న సెల్ఫీ డెత్ వీడియో…!!

హల్ చల్ చేస్తున్న సెల్ఫీ డెత్ వీడియో…!!

కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి కి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే, తను సూసైడ్ చేసుకోవడానికి ముందు ఓ సెల్ఫీ వీడియో తీసి అందులో అతడు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడో మొత్తం వివరించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

https://www.youtube.com/watch?v=naviwE4Qqr8