Search
Saturday 22 September 2018
  • :
  • :

“సెల్ఫీరాజా” టీజర్‌ విడుదల

Selfie-rajaహైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సెల్ఫీరాజా’. దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ జయంతి సందర్భంగా శుక్రవారం మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గోపి ఆర్ట్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి జి నాగేశ్వర్డ్డ్రి దర్శకుడు. గత చిత్రాల పరాజయాలతో సతమతమవుత్ను అల్లరోడికి సెల్ఫీరాజా విజయం ఎంతో అవసరం. దాంతో సెల్ఫీరాజాను అవుట్ అండ్ అవుట్ కామేడి చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

 

 

Comments

comments