Home తాజా వార్తలు సరళతర వాణిజ్య విధానంపై సదస్సు

సరళతర వాణిజ్య విధానంపై సదస్సు

KTR

హైదరాబాద్ : బేగంపేట హరిత ప్లాజాలో సరళతర వాణిజ్య విధానంపై పరిశ్రమల శాఖ శనివారం అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో తెలంగాణ మంత్రి కెటిఆర్, వివిధ సంస్థల ప్రతినిధులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. సరళతర వాణిజ్య విధానంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు. మొదటి స్థానంలో ఉండడంతో పాటు వ్యాపార ఖర్చు తగ్గించడం, నాణ్యత పెంచడం ప్రభుత్వ లక్షాలని ఆయన పేర్కొన్నారు. ఇంకా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

Seminar on Fair Trade Policy