Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సీనియర్ నటుడు చంద్రమౌళి కన్నుమూత

cini

హైదారాబాద్: సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి అనారోగ్యంతో గరువారం కన్నుముశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి 1971 సంవత్సరంలో చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. సుమారు 45 ఏళ్ల ఆయన సినీ ప్రస్థానంలో అగ్ర హీరోల అందరి సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్టుగా, డబ్బింగ్ కళాకారుడిగా పలు విభిన్న పాత్రలు పోషించారు.

Comments

comments