Search
Wednesday 21 November 2018
  • :
  • :

సెన్సెక్స్ సెన్సెషన్…

Sensex

ముంబయి: ఇండియన్ స్టాక్‌మార్కెట్లు మంగళవారం రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. ఇవాళ సెన్సెక్స్, నిఫ్టీలు తొలిసారి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడి 34,010 వద్ద ముగియగా, నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 10,531 వద్ద ముగిసింది. ఈ సందర్భంగా బాంబే స్టాక్ ఎక్సైంజ్ కార్యాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు.

Sensex Conquers 34,000 As Markets Soar To New Highs.

Comments

comments