Home తాజా వార్తలు సెన్సెక్స్ @35,000

సెన్సెక్స్ @35,000

Stock-Exchange

ముంబయి: ఇండియన్ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. తొలిసారి సెన్సెక్స్ ఏకంగా 35వేల పాయింట్ల మార్క్‌ను దాటడం విశేషం. ఇవాళ 310 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 35,081 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 88 పాయింట్ల స్వల్ప లాభాలతో 10,788 వద్ద ముగిసింది.

Sensex Ends above 35,000 for First Time.