Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

విద్యుదాఘాతంతో ఏడు గేదెలు మృతి

Seven Buffalos were Killed with Electrocution

ఖమ్మం: దమ్మపేట మండలం గండుగులపల్లిలో విద్యుదాఘాతంతో ఏడు గేదెలు మృతి చెందాయి. శుక్రవారం ఉదయం విద్యుత్ తీగలు తెగి గేదెలపై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గేదెల మృతితో భారీగా ఆస్తి నష్టం జరిగిందని గేదెల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Seven Buffalos were Killed with Electrocution

Comments

comments