Home అంతర్జాతీయ వార్తలు పారిస్ లో భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి

పారిస్ లో భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి

paris fire accidentఫ్రాన్స్: పారిస్‌లోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో భవనంలో 30 మంది వరకు ఉన్న‌ట్టు స్థానికులు తెలిపారు. బిల్డింగ్‌లోని 7, 8వ అంత‌స్తుల్లో మంట‌లు వ్యాపించాయి. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. బిల్డింగ్‌లో ప్ర‌మాదానికి కార‌ణం ఇంకా తెలియ‌రాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Seven dead in building fire in upmarket Paris