Home తాజా వార్తలు బొగ్గు గని కూలి ఏడుగురి మృతి

బొగ్గు గని కూలి ఏడుగురి మృతి

Injured1

జార్ఖండ్: గొడ్డా జిల్లాలోని లాల్ మటియా ప్రాంతంలో గురువారం అర్ధ రాత్రి  బొగ్గు గని కూలిపోయి ఏడుగురు మృతి చెందారు. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.