Home తాజా వార్తలు పేదల బియ్యం కోసం రూ. 7 వేల కోట్లు: ఈటెల

పేదల బియ్యం కోసం రూ. 7 వేల కోట్లు: ఈటెల

Etela

హైదరాబాద్: పేదల బియ్యం కోసం రూ. 7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికి కిలో బియ్యం మూడు రూపాయలకు అందిస్తుండగా, కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రూపాయికే కిలో బియ్యం అందిస్తుందని కొనియాడారు.