Home తాజా వార్తలు హెచ్ సి యు విద్యార్థి పై లైంగిక దాడి

హెచ్ సి యు విద్యార్థి పై లైంగిక దాడి

male-sex-attack

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  ఎంబిఎ చదువుతున్నవిద్యార్థి పై  లైంగికదాడి జరిగింది. ఈ ఘటనపై  గచ్చిబౌలి  పోలీసులు కేసు నమోదుచేశారు. సగ్ నిక్ అనే విద్యార్థి “హెచ్ సి యు” లో  ఎంబిఎ ఇంటిగ్రేటెడ్ కోర్సు చదువుతున్నాడు. అదే యూనివర్సిటీలో  ఎంబిఎ చదువుతున్న మరో విద్యార్థి మహ్మద్ రినీష్ తన హాస్టల్ రూంలో లైంగిక దాడి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు సగ్ నిక్ పోలీసులను  అశ్రయించాడు.. దీంతో   కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.