Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రిమ్స్ డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Sexual Assault Accusations against Director of RIMS Adilabad

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వానికి నివేదిక అందించారు. మహిళా సర్జన్‌లతో ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉండగా మంగళవారం రోజు ఇదే రిమ్స్‌లో ఓ పసికందు కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులో తీసుకుని పసికందును బాధితులకు అప్పగించారు.

Comments

comments