Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

90 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

RAPEకొల్లాం: కేరళలో ఘోర ఘటన చోటుచేసుకుంది. 90 ఏళ్ల వయసున్న కేన్సర్ బాధితురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కొల్లాం జిల్లాలోని కడక్కల్‌లో జరిగింది. ఇంటి వెనుక తలుపులోంచి వచ్చిన అతడిని తనను ఏమీ చేయొద్దని బతిమాలిన వినిపించుకోలేదంది. తన ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వాడే ఇలా చేయగలరని చెప్పింది. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులో తీసుకోవాలని కోరింది. ఈ ఘోరం ఐదు రోజుల క్రితమే జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడిపై ఐపిసి 377డి, 354 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నామని, ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ దాఖలుచేశామని కొల్లాం రూరల్ ఎస్‌పి అజితా బేగం తెలిపారు.

Comments

comments