Home తాజా వార్తలు సెజ్ రద్దుకు నిర్ణయం

సెజ్ రద్దుకు నిర్ణయం

sez_manatelanganaహైదరాబాద్ : ప్రత్యేక ఆర్థికమండళ్ల(సెజ్) రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములను స్వాధీనం చేసుకునేందుక రంగం సిద్ధం . చేసింది. హోదా ఎత్తివేసి పారిశ్రామిక అవసరాలకు వాడుకునేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.