Search
Wednesday 26 September 2018
  • :
  • :

Ed Sheeran కు గిఫ్ట్ గా వీడియో తీస్తే… యూట్యూబ్ లో వైరలయింది…!!

Shape of You - Ed Sheeran | Music Video by IIT Roorkee

Ed Sheeran… యుకె పాప్, ఫోల్క్, అకౌస్టిక్ సింగర్… సాంగ్ రైటర్ కూడా. ఆయన వీడియో Shape of You.. యూట్యూబ్ లో ఓ సంచలనాన్నే సృష్టించిందని చెప్పాలి. ఫిబ్రవరి 17 న ఆయన తన 26 వ పుట్టినరోజును జరుపుకున్నాడు.

ఐఐటి రూర్కీ కి చెందిన స్టూడెంట్స్ Sheeran కు ఆయన పుట్టిన రోజు గిఫ్ట్ గా Shape of You వీడియో థీమ్ తో ఓ వీడియోను తయారు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

అంతే.. ఇక చూసుకోండి.. ఇప్పటి వరకు ఆ వీడియోను దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోగా మారింది ఆ వీడియో…

ఇదే ఆ వీడియో…

ఇక… Ed Sheeran వీడియో ఒరిజినల్ Shape of You వీడియో ను ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల మంది యూట్యూబ్ లో వీక్షించారు.

ఇక…ఐఐటి రూర్కీ లోనే మరో గ్రూప్ స్టూడెంట్స్ కెనెడా సింగర్ జస్టిన్ బీబర్ ఆల్బమ్ సారీ ధీమ్ తో మరో వీడియో తీశారు.. అది కూడా యూట్యూబ్ లో సూపర్ హిట్…

జస్టిన్… ఒరిజనల్ ఆల్బమ్ కూడా చూడండి..

Comments

comments