Search
Tuesday 17 July 2018
  • :
  • :

వరంగల్‌ చేరుకున్న శరత్ మృతదేహం

Sharath-Dead-Body

కరిమాబాద్: వరంగల్ జిల్లా కరిమాబాద్‌కు కొప్పు శరత్ మృతదేహం చేరుకుంది. గురువారం మధ్యాహ్నం ఎస్‌ఆర్‌ఆర్ తోట స్మశాన వాటికలో శరత్ అంత్యక్రియలు జరగనున్నాయి. బుధవారం సాయంత్రం ఆయన మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికాలోని కన్సాస్ లో దుండగుడు కాల్పుల్లో శరత్ చనిపోయిన విషయం తెలిసిందే.

Comments

comments