Search
Sunday 23 September 2018
  • :
  • :

బుమ్రా స్థానంలో శార్దూల్ ఎంపిక

sardhulహైదరాబాద్ : ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన జస్ప్రీత్ బుమ్రా ఎడమచేతి బొటనవేలికి గాయం అయిన సంగతి తెలిసిందే. అయితే అతని స్థానంలో సీనియర్ సెలక్షన్ కమిటీ మరో ఆటగాడిని ఎంపిక చేసింది. బుమ్రా స్థానంలో శార్దూల్ ఠాకూర్ పేరును ప్రకటించింది. ప్రస్తుతం శార్దూల్ వన్డేల్లో ఆడనున్నాడు. డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బుమ్రా గాయపడ్డాడు. శుక్రవారం టీం ఇండియా ఇంగ్లండ్‌తో సెకండ్ టి20 ఆడబోతోంది.

 

Comments

comments