Home అంతర్జాతీయ వార్తలు పార్టీ అధ్యక్షుడిగా షరీఫ్ ఎన్నిక

పార్టీ అధ్యక్షుడిగా షరీఫ్ ఎన్నిక

Nawaz-Sharif

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ ఎన్నికయ్యారు. పనామా పత్రాల కేసులో ఆయన ప్రధాని పదవి నుంచి ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. అయితే పార్టీ అధ్యక్షుడిగా ఆయన తిరిగి ఎన్నిక కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పనామా పత్రాల కేసులో తన పిల్లలతో పాటు కోర్టు ఎదుట హాజరు కావాలని షరీఫ్‌ను ట్రిబ్యునల్ కోర్టు ఆదేశించింది.

Sharif Elect as Party President