Home సినిమా వీడియోలు శర్వానంద్, లావణ్య త్రిపాఠీ… రాధా టీజర్ వచ్చేసింది..!!

శర్వానంద్, లావణ్య త్రిపాఠీ… రాధా టీజర్ వచ్చేసింది..!!

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అప్పట్లో కృష్ణుడు పుట్టాడు.. ఇప్పుడు పోలీసోడు పుట్టాడు…..నీకు శ్లోకం కావాలా.. సారాంశం కావాలా….శర్వానంద్ లేటెస్ట్ మూవీ రాధా డైలాగ్స్ ఇది. రాధా మూవీ అఫీషియల్ టీజర్ రిలీజయింది. టీజర్ మాత్రం సూపర్బ్ గా ఉంది. పోలీస్ పాత్రలో శర్వానంద్ కనిపించగా… లావణ్య త్రిపాఠీ తన అందాలతో మరిపించింది.

శర్వానంద్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన రాధా మూవీ అఫీషియల్ టీజర్ ఇదే.