Home తాజా వార్తలు షీటీమ్స్‌ ఆధ్వర్యంలో రన్‌ను ప్రారంభించిన గవర్నర్‌

షీటీమ్స్‌ ఆధ్వర్యంలో రన్‌ను ప్రారంభించిన గవర్నర్‌

SHE Team Holds Safety Run

 

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ నరసింహన్ హాజరై పరుగును ప్రారంభించారు. 10కె, 5కె, 2కె విభాగంలో నిర్వహించిన ఈ రన్‌లో యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు.  ఈ పరుగు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ పార్కు రహదారి మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, డిజిపి మహేందర్‌రెడ్డి, సిపి అంజనీకుమార్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ దానకిశోర్‌, సినీనటులు పూజా హెగ్డే, నిహారికతో పాటు క్రీడాకారిణి నైనా జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.

SHE Team Holds Safety Run in Hyderabad