Home తాజా వార్తలు మహిళల రక్షణకు షీ టీమ్స్ : నాయిని

మహిళల రక్షణకు షీ టీమ్స్ : నాయిని

NAINI

హైదరాబాద్ : మహిళల రక్షణకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తున్నామని, ఈ క్రమంలోనే షీ టీమ్స్ ఏర్పాటు చేశామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి రెండేళ్లయిందని చెప్పారు. ఈ షీ టీమ్స్ వల్ల ఆకతాయిల ఆగడాలు తగ్గాయని తెలిపారు. కౌన్సిలింగ్ ఇచ్చి చాలా మందిలో మార్పు తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగాఆయన మాట్లాడారు.