Search
Friday 16 November 2018
  • :
  • :

సెరెనాకు షాక్

williamsఅమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ రియో నుంచి నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఒలింపిక్స్ బరిలోకి దిగిన సెరెనా మూడోరౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 15వ సీడ్ ఎలినా స్వితోలినా(ఉక్రేయిన్)తో జరిగిన మూడోఓరౌండ్‌లో సెరెనా 4-6, 3-6తో వరుస సెట్టలో చిత్తయింది. మ్యాచ్‌లో 5 ఏస్‌లు, 26 విన్నర్స్ కొట్టిన సెరెనా 8 డబుల్ట్ ఫాల్ట్‌లు 37 అనవసర తప్పిదాలు చేయడం కొంపముంచింది. మ్యాచ్‌లో ఏకంగా ఐదుసార్లు సర్వీస్‌ను కోల్పోయింది. మరో మ్యాచ్‌లో మూడోసీడ్ ముగురుజాకు మోనిక ప్విగ్(పరాగ్వే) షాకిచ్చింది. గంటలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో మోనిక 6-1, 6-1తో ఘనవిజయం సాధించింది.

Comments

comments