Search
Wednesday 26 September 2018
  • :
  • :

అమెరికాలో కాల్పుల కలకలం

Orlando-Shoot-Out

మియామి : అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. సోమవారం స్థానిక బిజినెస్ హెడ్ క్వార్టర్స్ లోని ఉద్యోగులపై తుపాకీతో దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు ఆరెంజ్ కౌంటీ షెరిఫ్ కార్యాలయ అధికారులు తెలిపారు. కానీ ఎంత మంది మృతి చెందారనే విషయమై అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పేర్కొన్నారు.

Comments

comments