Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

బిహార్‌లో ఇద్దరు కాల్చివేత

Five Members Died in Gun Firing in America

పాట్నా: బిహార్ రాష్ట్రం జాముయ్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఇద్దరిని దుండగులు చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్‌టిఐ కార్యకర్త, ఆయన స్నేహితుడిని దుండగులు కాల్చి చంపారు. బీహార్‌లో మూడు నెలల వ్యవధిలో ఇది మూడో ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments