Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఇంటి వద్ద కాల్పుల కలకలం

Rodrigo-Duterte

మనీలా: ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డుటెర్తే అధికారిక నివాసం సమీపంలో మంగళవారం కాల్పులు కలకలం సృష్టించాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో రోడ్రిగో ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. రక్షణ దళాలు ఘటన జరిగిన ప్రాంతాన్ని కట్టుదిట్టం చేశాయి. బలగాలు నిందితుడి కోసం గాలింపులు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయలైనట్లు అక్కడి స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

Shootout in Philippines Near President’s Residence.

 

Comments

comments