Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

చంచల్‌గూడ జైలుకు శ్రవణ్, రాజీవ్

SHRAVAN

హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్‌లను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ముందుగా వీరికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. శిరీష ఆత్మహత్య ఘటనపై విచారించిన కోర్టు వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Comments

comments