Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్ తనయ నృత్యం చూశారా..?(వీడియో)

Shweta Bachchan Dance Video goes Viral

ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ముద్దుల తనయ శ్వేతా నందా బచ్చన్ ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ తొలిసారి కెమెరాకు చిక్కారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ ఖోస్లా సమీప బంధువు సౌదామినీ మట్టూ పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన శ్వేతా తొలిసారి కెమెరా ముందు నృత్యం చేశారు. బిగ్‌బి కుమార్తె డ్యాన్స్ చూసిన అక్కడివారు విజిల్స్ వేస్తూ ఆమెను మరింత ప్రోత్సహించారు. ఆమెతో పాటు తల్లి జయా బచ్చన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. శ్వేతా నృత్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు అంతర్జాలం తెగ హల్‌చల్ చేస్తోంది.

Comments

comments