Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆ కేసులో ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుల్ సస్పెన్షన్

Police

మేడ్చల్: మల్కాజిగిరి ఎస్‌ఒటి పోలీసులు చేతివాటం చూపించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో పట్టుబడిన 53 వేల రూపాయలను ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుల్స్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఎస్, ముగ్గురు కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

Comments

comments