Home జయశంకర్ భూపాలపల్లి గుండెపోటుతో ఎస్‌ఐ మృతి

గుండెపోటుతో ఎస్‌ఐ మృతి

HEART-ATTACK

జయశంకర్ భూపాలపల్లి : విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన శనివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. జిల్లా ఎస్‌పి కార్యాలయం ఎదుట ఉన్న డిఎస్‌పి కార్యాలయంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ (55)కు గుండెపోటు వచ్చింది. తక్షణమే సుధాకర్‌ను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సుధాకర్ మృతితో ఆయన కుటుంబంలో, డిఎస్‌పి కార్యాలయంలో విషాదం నెలకొంది.

SI died with heart attack