Search
Saturday 22 September 2018
  • :
  • :

ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదల

TS-Police-Logo

హైదరాబాద్ : ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి వెబ్‌సైట్లో అభ్యర్థుల మార్కులు ఉంచనున్నట్టు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో కలిపి మొత్తం 707 పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే.

SI Written Test Results Release

Comments

comments