Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అలరిస్తున్న విదేశీ అతిధులు..

Siberian cranes Visit Every Year Mothukur Big Pond

మోత్కూరు: మోత్కూరు పెద్ద చెరువులో విదేశీ అతిథులు అందరినీ అలరిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం ఈ సమయంలో సైబీరియన్ పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. మోత్కూరు పెద్ద చెరువు మోత్కూరు-తిర్మలగిరి ప్రధాన రహదారి వెంట ఉండటంతో ఈరహదారిలో వచ్చి వెళ్ళే ప్రయాణీకులు, వాహనదారులు ,పాదచారులు సైబీరియన్ కొంగలను చూస్తూ సంతోషిస్తున్నారు. సాధారణ కొంగల మాదిరిగా కాకుండా పెద్దపెద్ద కాళ్ళతో పొడవాటి ముక్కతో ఉంన్నాయి. సైబీరియన్ పక్షులను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చిపోతుంటారు.

Comments

comments