Search
Thursday 18 October 2018
  • :
  • :

రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య…

sidha

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేయనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ ను కలిసి తమ రాజీనామా లేఖను సిద్ధరామయ్య సమర్పించనున్నారు. ప్రజల తీర్పే ముఖ్యమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ జెడిఎస్ కు మద్ధతిస్తుందని వెల్లడించారు. కర్నాటకలో జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బాదామి నియోజకవర్గం పోటీకి దిగిన సిద్ధరామయ్య గెలిచారు. చాముండేశ్వరీ నియోజకవర్గంలో ఆయన ఓటమి పాలైయ్యారు.

Comments

comments