Home జయశంకర్ భూపాలపల్లి కాకతీయ పవర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌గా సిద్ధయ్య

కాకతీయ పవర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌గా సిద్ధయ్య

Siddhaiah as Kakatiya Power Project Chief Engineer

జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌గా ఎం. సిద్ధయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ ప్రాజెక్టులో పని చేసిన చీఫ్ ఇంజినీర్ మంగేశ్ కుమార్ శ్రీశైలం పవర్ ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిద్ధయ్యను నియమించారు. సిద్ధయ్య హైదరాబాద్ విద్యుత్ సౌధ నుంచి బదిలీపై కెటిపిపి సిఇగా వచ్చారు.

Siddhaiah as Kakatiya Power Project Chief Engineer