Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

భారీగా వెండి పట్టివేత

Silver Seized at Narsipatnam

విజయవాడ : నర్సీపట్నం నుంచి తమిళనాడులోని సేలంకు కారులో అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల వెండి దిమ్మెలను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 50 లక్షల విలువ చేసే వెండితో పాటు 6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వెండిని ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Silver Seized at Narsipatnam

Comments

comments