Home తాజా వార్తలు సిమ్రన్‌కు రజతం

సిమ్రన్‌కు రజతం

Simran wins silver in women freestyle 43 kg category

బ్యూనస్ ఎయిర్స్: యూత్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. అర్జెంటీనా వేదికగా జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకా రుల అద్భుత ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగింది. మహిళల ఫ్రిస్టయిల్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిమ్రన్ రజతం సాధించింది. 43 కిలోల విభాగంలో బరిలోకి దిగిన సిమ్రన్ ఫైనల్లో ఓటమి పాలైంది. అమెరికా వెయిట్ లిఫ్టర్ షిల్సన్‌తో జరిగిన పోరులో సిమ్రన్ ఓటమి చవి చూసింది. ఈ సమరంలో షిల్సన్ 116తో సిమ్రన్‌ను ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. ఏమాత్రం అంచనా లు లేకుండా బరిలోకి దిగిన సిమ్రన్ ఏకంగా రజతం సాధిం చి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది.

Simran wins silver in women freestyle 43 kg category

Telangana news