Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ మంత్రి

Singapore Minister Visited Tirumala Srivari Temple

తిరుమల : తిరమల శ్రీవారిని సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ఎపి మంత్రి నారాయణ ఆదివారం దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి ప్రారంభ సమయంలో వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

Singapore Minister Visited Tirumala Srivari Temple

Comments

comments